IPL 2020 : Warner became the third-most capped international captain to lead an IPL franchise, surpassing Kumar Sangakkara. The RCB tie is his 48th appearance as the captain of Sunrisers Hyderabad.
#IPL2020
#SRHvsRCB
#RoyalChallengersBangalore
#RCB
#ABdeVilliers
#YuzvendraChahal
#viratkohli
#JonnyBairstow
#SunrisersHyderabad
#DavidWarner
#BhuvaneswarKumar
#cricket
#teamindia

ఐపీఎల్ 2020లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆదిలోనే పరాభావం తప్పలేదు. నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో బెంగుళూరు విజయం సాధించింది.
ఇప్పటివరకూ సన్‌రైజర్స్‌కు 45 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆసీస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్.. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన సమయంలో రెండు మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.